Thursday, November 11, 2021

Attendence for AMMAVODI


                                  

App to capture the school children attendance

Application to capture the students attendance by the school head master. Head master has to login and click on the Synchronize data button on the dashboard to sync the children information offline on the device. Without synchronizing the child information, head master / teacher cannot capture the attendance of the students. 

Students attendance can be capture medium and class wise. By default all the children will be marked present ( indicated as TICK mark against each child ). If the child is absent, please UNCHECK the box against his name. 

anv,rjy





🌷🌷👆అమ్మఒడి అర్హత కొరకు విద్యార్థులకు 75% హాజరు ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లితండ్రులకు పాఠశాల ప్ర.ఉ.  తెలియచేసి  సదరు రికార్డ్ ను స్కూల్ రికార్డ్స్ లో ఫైల్ చేసుకోగలరు.



Reports are enabled to check the same day attendance and day wise attendance.


User Name : U DISE Code

Password :  child info password

https://play.google.com/store/apps/details?id=in.apcfss.apcse.school.hm

Tuesday, July 20, 2021

Safe Side : ఇలా అయితే బ్యాంకుల్లో ఉన్న మీ డబ్బు సేఫ్‌!


 Safe Side : ఇలా అయితే బ్యాంకుల్లో ఉన్న మీ డబ్బు సేఫ్‌!





According to the Deposit Insurance Credit Guarantee Corporation Act (DICGC) -1961 ', up to Rs 5 lakh of our money in banks is insured.  

This means that in case of any unforeseen consequences of money being stolen from the bank .. or if the bank goes bankrupt and fails to pay the customers .

. up to Rs 5 lakh will be returned to us due to this insurance.  The rest of the money is, in a sense, defenseless.  

However, there is no big risk to the money in the banks.  Bankruptcy of banks is a rare occurrence.  However .. there are some ways to get insurance coverage for a larger amount ..

 Let's see 👇👇👇


 డిపాజిట్ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ చట్టం(డీఐసీజీసీ)-1961' ప్రకారం బ్యాంకుల్లో ఉండే మన సొమ్ములో రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. 

అంటే ఏదైనా అనూహ్య పరిణామాలు చోటుచేసుకొని బ్యాంకు నుంచి డబ్బు తస్కరణకు గురైనా.. లేదా బ్యాంకు దివాలా తీసి ఖాతాదారులకు చెల్లించలేకపోయినా.. ఈ బీమా వల్ల రూ.5 లక్షల వరకు మనకు తిరిగి వస్తాయి. 


మిగతా సొమ్ముకు ఒకరకంగా చెప్పాలంటే రక్షణ లేనట్లే. అయితే, బ్యాంకుల్లో ఉండే డబ్బుకు పెద్దగా ప్రమాదమేమీ ఉండదు. 


బ్యాంకులు దివాలా తీయడం అరుదైన సందర్భమనే చెప్పాలి. అయినప్పటికీ.. ఎక్కువ మొత్తం సొమ్ముకు బీమా రక్షణ పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి..

అవేంటో చూద్దాం..

ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు

బ్యాంకుల్లో ఉన్న మొత్తం విలువ రూ.5 లక్షలు మించితే.. వీలైనంత వరకు దాన్ని విభజించి వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలి. 

ఒక్కో బ్యాంకులో రూ.5 లక్షలకు మించి ఉంచొద్దు. అప్పుడు ప్రతి బ్యాంకులో ఉన్న సొమ్ము మొత్తానికి బీమా రక్షణ వర్తిస్తుంది. 

డీఐసీజీసీ ప్రకారం.. బీమా రక్షణకు ఒక్కో బ్యాంకులో ఉండే మొత్తాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. 

మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న సొమ్మును కాదు. కాబట్టి మీ వద్ద రూ.50 లక్షలు ఉంటే.. 10 బ్యాంకుల్లో రూ.5 లక్షల చొప్పున డిపాజిట్‌ చేయండి. 

అప్పుడు మొత్తం రూ.50 లక్షలకు బీమా రక్షణ ఉంటుంది.

ఒక బ్యాంకులో రూ.5 లక్షలు అంటే కేవలం పొదుపు ఖాతాలో ఉన్నవి మాత్రమే కాదు. సేవింగ్స్‌తో పాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, రికరింగ్‌ డిపాజిట్‌, మీ డిపాజిట్లపై వచ్చిన వడ్డీని కూడా బీమా రక్షణ పరిధిలోకి వచ్చే సొమ్ములోనే లెక్కిస్తారు.

వివిధ హోదాల్లో ఖాతాలు

ఒకవేళ ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం ఇష్టం లేకపోతే.. ఒకటి లేదా రెండు బ్యాంకుల్లో వివిధ హోదాల్లో ఖాతాలు తెరవండి. 

ఉదాహరణకు మీ వ్యక్తిగత ఖాతాతో పాటు జాయింట్‌ అకౌంట్‌, ఓ సంస్థలో భాగస్వామిగా, ఓ మైనర్‌ చిన్నారికి గార్డియన్‌గా.. ఇలా పలు హోదాల్లో ఖాతాలు తెరవొచ్చు. 

వీటన్నింటికీ ఒకే పాన్‌ నెంబరు ఉన్నప్పటికీ.. వీటిని వేర్వేరు ఖాతాలుగా పరిగణిస్తారు. 

అలా ఒక్కో ఖాతాలో కొంత సొమ్మును డిపాజిట్‌ చేస్తే.. ఎక్కువ మొత్తం సొమ్ముకు బీమా రక్షణ లభించే అవకాశం ఉంది.

అయితే, ఒక బ్యాంకులో ఖాతా తెరిచి డబ్బులు డిపాజిట్‌ చేయడానికి కేవలం బీమా రక్షణను మాత్రమే పరిగణనలోకి తీసుకోవద్దు.

 ఆ బ్యాంకు విశ్వసనీయత, ట్రాక్ రికార్డు, వడ్డీరేట్లు తదితర అంశాలనూ పరిశీలించాలి.

* డీఐసీజీసీ చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

 బ్యాంకులు దివాలా తీసిన సమయంలో వీలైనంత వేగంగా ఖాతాదారులకు బీమా వర్తించే సొమ్మును అందేలా చట్టంలో సవరణలు చేయాలని భావిస్తోంది. 

దీనికి సంబంధించి త్వరలో సవరణ బిల్లును తేనున్నట్లు గత మార్చిలో వార్తలు వచ్చాయి.

Wednesday, April 28, 2021

18-45 Years Corona Vaccine Registration Steps - Know Here కరోన వ్యాక్సిన్ కోసం Online లో ఎలా నమోదు ( Online Registration ) చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి

 





How to Register Online for Corona Covid19 Vaccine @selfregistration.cowin.gov.in

Indian citizens who are of 18 years and above have to register Online for Corona Covid 19 Vaccine at the official website selfregistration.cowin.gov.in. Interested people need to follow these steps to book their slot for the Vaccine The registration process for those who are over 18 in the country to get the Covid-19 vaccine will start from the 28th of this month. Officials said on Thursday that the name could be registered through the online portal https://selfregistration.cowin.gov.in/ or the official App Aarogyasetu.  It is known that the Central Government has recently announced that those who are above 18 years of age will be vaccinated from May 1st, 2021 as part of the third phase of the vaccination process. Necessary changes have been made in https://selfregistration.cowin.gov.in/, an official said. 

As per the survey held up t now Vaccines are working Good. After the 2 doses of the vaccine they may be protected from severe corona attack and it is easily curable at home if it is attacked


How to Register Online for Corona ( Covid-19 ) Vaccine 

Go to cowin portal (cowin.gov.in) and click on 'Register / Sign In Yourself'. Then enter the mobile number and you will get OTP. Enter it and click on the Verify button. Then the 'Registration of Vaccination' page opens. Enter the requested details (photo identity card, name, date of birth) and click on the register button. Once registered ‌ however the date for vaccination can be selected. Click on the Schedule button next to it

Steps to Register Online for Covid Vaccine Online

  1. Logon t the Official website https://selfregistration.cowin.gov.in/
  2. Click on Register Yourself 
  3. Enter Your Mobile Number 
  4. You will get an OTP to your given Mobil Number
  5. Enter the OTP  and click on Verify
  6. You will be redirected to Registration Page
  7. Enter the requested details
  8. Click on Register Button
  9. After the Registration, Vaccination date can be selected

Click her to Register Online for Covid-19 Vaccine

*18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా?* 


 *కొవిన్ వెబ్ సైటు ఆరోగ్య సేతు యాప్ లో రిజిస్ట్రేషన్  చేసుకోవచ్చు.*

*👉మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది.*

*👉OTP ని ఎంటర్ చేసిన తర్వాత*

*👉 పేరు, పుట్టినతేదీ వివరాలను నమోదు చేయాలి.*

*👉 ఆ తర్వాత వ్యాక్సినేషన్ కేంద్రం ఎంచుకోవాలి.*

*👉 పిన్ కోడ్ నొక్కితే.. వ్యాక్సిన్ కేంద్రాల వివరాలు వస్తాయి.*

*👉ఈ సెంటర్‌ను ఎంచుకున్న తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి*

*👉 అన్ని పూరైతే మీ ఫోన్ కు మెసేజ్ వస్తుంది.*

*👉 ఈ రోజు ( 28.04.2021 ) సాయంత్రం 4:00 నుంచి రిజిస్ట్రేషన్ పక్రియ*

*ప్రారంభమవుతుంది.* 

Wednesday, April 21, 2021

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఈ క్రమంలోనే కోవిడ్ లక్షణాలు ఉంటే ఈ క్రింది టిప్స్ ఫాలో అయితే చాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.



ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఈ క్రమంలోనే కోవిడ్ లక్షణాలు ఉంటే ఈ క్రింది టిప్స్ ఫాలో అయితే చాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


1. Gastric Tablet Omez D పరగడుపున వేసుకోండి.


2. ఉదయం పాలు లో కొంచెం పసుపు వేసుకుని బాగా కాచి త్రాగాలి...


3.టిఫిన్ గా ఇడ్లీ అల్లం చట్నీ.


4 Azithrol 500 mg టాబ్లెట్ with zinco vit ( రోజుకు ఒకటి మాత్రమే )


5. మధ్యాహ్నం12 లోపు కోకోనట్ వాటర్ లేదా బార్లీ లేదా కొద్దిగా ఫ్రూట్ like riped papaiah, pumpkin soop, దానిమ్మ జ్యూస్ బాగా వడ కట్టాలి..


6. 2 గంటలకు వేపుడు జావ చారుతో


7. 4 గంటలకు మళ్ళీ ఏదైనా స్నాక్ విత్ టీ.. సప్లిమెంట్ విటమిన్ C & D


8. 6 గంటలకు వేపుడు జావ మజ్జిగ తో..


9.రాత్రి 8 గంటలకు DOXT Sl 100 ( రోజుకు ఒకటి మాత్రమే )


10. ORS (ఎలక్ట్రోల్ పౌడర్) mixed in full glass of water త్రాగండి.


జ్వరం తీవ్రత ను బట్టి DOLO 650 రెండు పూటలా లేక 3 సార్లు వేసుకోండి. ఇక దగ్గు వస్తుంటే Brozine X+ సిరప్ వేసుకోవాలి. బాగా జ్వరం ఉంటే నుదిటి పై కర్చీఫ్ చన్నిటిలో ముంచి పిండి నుదిటి మీద పలుమార్లు వేయాలి. ఆవిరి తప్పని సరిగా రెండు పూటలా పట్టాలి.. ఇలా చేస్తే 5 - 7 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చేయవచ్చు. మరీ బాగా నీరసం వేస్తే saline ఇంటి వద్ద పెట్టించుకోవడం మంచి పని. ఊపిరి సమస్య వస్తే ఆక్సిజన్ పెట్టాలి. అన్నింటికి మించి ధైర్యం గా ఉండాలి.

Saturday, January 16, 2021

Car, bike insurance

 



📱🖥️ మనం బండి లేదా కారు మీద ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా మన Bike or Car కి Insurance ఉండాలి. మనం Bike లేదా car కి మన మొబైల్ ఫోన్ లో మనమే మన బండి లేదా కారు నెం ఇచ్చి మనకు నచ్చిన insurance company ని select చేసుకొని online లో payment చేసుకోవచ్చు.👇👇

annabathula 


https://www.policybazaar.com/motor-insurance/car-insurance/

Saturday, September 5, 2020

జలుబు, దగ్గుకు దివ్యౌషధం.. తమలపాకు కషాయం..

 జలుబు, దగ్గుకు దివ్యౌషధం.. తమలపాకు కషాయం..

తమలపాకు కాడలను ఉప్పు వేసి దంచి రాసుకుంటే ఒంటి నొప్పులు వెంటనే అరికడుతుంది. తలనొప్పి, చిగుళ్లనొప్పి, కీళ్ళనొప్పులకు తమలపాకు వాడితే ఉపశమనం లభిస్తుంది. అధిక రక్తస్రావాన్ని అరికడుతుంది. తమలపాకు, వక్క కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిస్తుంది.
జలుబు, దగ్గుతో చాలా కాలం నుంచి బాధపడుతుంటే రెండు కప్పుల నీళ్ళు వేడిచేసి అందులో 8 తమలపాకులు వేసి మరగపెట్టి ఒక కప్పు కషాయం తయారయ్యాక సేవించాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, నయమౌతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

తమలపాకులో పలు పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్‌, ఇనుము, క్యాల్షియం, విటమిన్‌ సి, విటమిన్‌ బి, జింక్‌లు సమృద్ధిగా ఉన్నాయి. కొద్ది మోతాదులో ప్రొటీన్‌ కూడా ఉంది.
భోజనం తరువాత తమలపాకులు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది.

మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. ఐరన్‌, క్యాల్షియం ఉండడం వల్ల గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు మేలు చేస్తుంది. వక్క, పొగాకు లేకుండా ఆరోగ్యకరమైన పాన్‌ను తయారుచేసుకుంటే, తినడానికి రుచిగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Friday, August 21, 2020

Benefits of eating jaggery after a meal

 


Benefits of eating jaggery after a meal

Taking jaggery during the day is very good for health.  Sweets are eaten after a meal.  Doing so will make the digestive system work smoother.  There are many benefits to jaggery found in every home.  If you know these benefits you will often start taking jaggery.  Let's find out the benefits of jaggery.  Let's improve health.

Benefits of eating jaggery after a meal  Taking jaggery during the day is very good for health.  Sweets are eaten after a meal.  Doing so will make the digestive system work smoother.  There are many benefits to jaggery found in every home.  If you know these benefits you will often start taking jaggery.  Let's find out the benefits of jaggery.  Let's improve health.   



     భోజనం తరువాత బెల్లం తినడం వల్ల కలిగే లాభాలు  రోజు బెల్లం తీసికోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. పూర్వం భోజనం చేసిన తరువాత తీపి తిన మంటారు. ఈ విధంగా చేయడం వల్ల జీర్ణ క్రియ సాఫీగా పనిచేస్తుంది. ప్రతీ ఇంట్లో దొరికే బెల్లం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ లాభాలు తెలిస్తే మీరు తరచూ బెల్లం తీసుకోవడం ప్రారంభిస్తారు. బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుందాం.



భోజనం తరువాత బెల్లం తినడం వల్ల కలిగే లాభాలు

రోజు బెల్లం తీసికోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. పూర్వం భోజనం చేసిన తరువాత తీపి తిన మంటారు. ఈ విధంగా చేయడం వల్ల జీర్ణ క్రియ సాఫీగా పనిచేస్తుంది. ప్రతీ ఇంట్లో దొరికే బెల్లం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ లాభాలు తెలిస్తే మీరు తరచూ బెల్లం తీసుకోవడం ప్రారంభిస్తారు. బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుందాం.


* తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి అసిడిటీ తగ్గడానికి భోజనం తరువాత బెల్లం తినాలి.


* బెల్లం చర్మానికి మెరుపునిస్తుంది. మొటిమలు తగ్గిస్తుంది.


* బెల్లం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.


* బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల ఎనీమియా రోగులు తరచూ తీసుకోవాలి.


* మహిళలు తప్పకుండా బెల్లం తినాలి. మెటాబాలిజాన్ని పెంపోందిస్తుంది.


* జలుబు, దగ్గు సమస్య ఉన్నవాళ్ళు బెల్లం వాడితే ఫలితం ఉంటుంది.


* నీరసంగా అనిపిస్తే బెల్లం తినండి వల్ల ఎనర్జీ వస్తుంది.


* బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మెటాబాలిజం పెంచుతుంది. అందుకే బెల్లాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి.


* గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్లు భోజనం తరువాత బెల్లం తింటే ప్రయోజం కలుగుతుంది.


* పాలల్లో బెల్లం వేసుకుని తాగడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.